“సలార్ “మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన

Director Prashanth Neel, Director Prashanth Neel Salaar, Latest Tollywood News, Prabhas Next Upcoming Movie Salaar, Prabhas Salaar Movie Updates, Prashanth Neel, Prashanth Neel New Movie Salaar, Prashanth Neel New Movie Salaar Auditions Gets Humongous Response From The Audience, Salaar, Salaar Auditions, Salaar Auditions Gets Humongous Response, Salaar Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “సలార్” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. “సలార్” మూవీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికై దర్శక , నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. హెదరాబాద్ , చెన్నై , బెంగళూరు లలో ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ కు అవకాశం
కల్పించడానికై దర్శకుడు ప్రకటించారు. ఏ వయస్సు వారైనా , ఏ భాష వారైనా ఆడిషన్స్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ శేరిలింగంపల్లి లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిన్న (15 వ తేదీ ) “సలార్” మూవీ కై ఆడిషన్స్ జరిగాయి. ఒకేసారి ఎక్కువమందిని పరీక్షించడానికి మల్టీ ఫుల్ స్క్రీనింగ్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. “సలార్” మూవీ లో ప్రభాస్ తో నటించాలనే ఆసక్తితో చాలా మంది ఔత్సాహికులు అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద క్యూ కట్టారు. ఔత్సాహికులు క్యూ కట్టిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ని తెరకెక్కిస్తున్నారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.