మహానందీశ్వర స్వామి ఆలయం లో అనుష్క పూజలు

Actress Anushka Shetty, Anushka Shetty, Anushka Shetty Latest Movies, Anushka Shetty Latest News, Anushka Shetty Movies, Anushka Shetty Offers Prayers At Mahanandiswara Swamy Temple, Anushka Shetty Offers Prayers At Mahanandiswara Swamy Temple In Polavaram, Anushka Shetty Upcoming Movies, Mahanandiswara Swamy Temple, Mahanandiswara Swamy Temple In Polavaram, Polavaram, Star Heroine Anushka Shetty Offers Prayers At Mahanandiswara Swamy Temple In Polavaram, Telugu Filmnagar

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అనుష్క తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “అరుంధతి “, “రుద్రమ దేవి “, “భాగమతి ” వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి ” , “బాహుబలి 2 ” మూవీస్ లో దేవసేన గా అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో
అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ అనుష్క మంగుళూరు నుండి తన సహచర బృందంతో తూర్పు గోదావరి పురుషోత్తపట్నం చేరుకున్నారు. అక్కడినుండి బోట్ లో పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి నది మధ్య లో ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయం చేరుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ .. కార్తీక మాసం లో మహానందీశ్వర స్వామి ఆలయం దర్శించుకొనడం ఆనందంగా ఉందనీ, ప్రకృతి ఒడి లో గోదావరి నది మధ్య లో ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయం ఎంతో ఆహ్లదకరం గా ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.