“సలార్” మూవీ ఆడిషన్స్

Director Prashanth Neel, Director Prashanth Neel Salaar, Latest Tollywood News, Prabhas Next Upcoming Movie Salaar, Prabhas Salaar Movie, Prabhas Salaar Movie Team, Prabhas Salaar Movie Updates, Rebel Star Prabhas Salaar Movie, Salaar, Salaar Latest News, Salaar Movie Team Conducts Auditions For Movie Cast, Salaar Movie Title Meaning, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “రాధేశ్యామ్ ” మూవీ తరువాత ప్రభాస్ “ఆదిపురుష్ “, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ “మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గ్యాంగ్ స్టర్ డ్రామా “సలార్ “మూవీ రూపొందనుంది. పాన్ ఇండియా మూవీ “సలార్ ” లో కొత్త నటీనటులకు అవకాశం కల్పించాలని దర్శకుడు నిర్ణయించారు. హైదరాబాద్ లో 15 వ తేదీ ఆడిషన్స్ నిర్వహిస్తున్నామనీ , ఆడిషన్స్ లో పాల్గొనడానికి వయో పరిమితి లేదనీ , ఏ భాష మాట్లాడే వారైనా తమ టాలెంట్ ను నిరూపించుకోవచ్చనీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించారు. తరువాత బెంగుళూరు , చెన్నై లలో ఆడిషన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభాస్ మూవీ లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “కెజిఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీని తెరకెక్కిస్తున్నారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 3 =