కావ్య, బాలాదిత్య బాల నటులుగా 1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాకు కావ్యనే ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కావ్యకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించిందంటేనే చెప్పొచ్చు కావ్య ఏ రేంజ్లో నటించిందో. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బేబీ కావ్య చేసిన కామెడీ సీన్ మీకోసం. ఈకింద లింక్ క్లిక్ చేసి.. చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Adagalanundi Oka Doubtuni Song | Little Soldiers Movie Songs | Baladitya | Heera | Mango Music
05:19
Little Soldiers Movie Songs | Mera Naam Jokaru Video Song | Brahmanandam | Baladitya | Mango Music
04:16
Prabhas Funny Interview | Saaho Latest Interview | Prabhas | Shraddha Kapoor | Sujeeth | Ghibran
18:45
Anushka tells how she lifted Prabhas - Mirchi Interview - Richa Gangopadhyay
01:36
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: