విశాఖ సాగర తీరాన ఎస్విఆర్ కాంస్య విగ్రహం

Versatile Actor SV Ranga Rao,SV Ranga Rao Bronze Statue To Be Erected At Visakhapatnam Beach,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,S.V. Ranga Rao, SVR,SV Ranga Rao Bronze Statue,SVR Bronze Statue,SV Ranga Rao Statue,bronze statue of legendery actor late S V Ranga Rao

ఏ జానర్ మూవీలో నైనా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎస్ వి రంగారావు ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. దుర్యోధన , రావణ , యమధర్మ రాజు , భీష్ముడు , ఘటోత్కజుడు , హిరణ్య కశ్యపుడు , కీచకుడు , కంసుడు , నరకాసురుడు వంటి పౌరాణిక పాత్రలతో పాటు , సాంఘిక చిత్రాలలో హృదయాలను బరువెక్కించే అనేక పాత్రలను అవలీలగా పోషించి
ఎస్విఆర్ ప్రేక్షకులను అలరించారు. తెలుగు తో తమిళ భాషలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నర్తనశాల”మూవీ లో కీచకుడు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎస్ వి ఆర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా కళామతల్లికి సేవలు అందించిన ఎస్విఆర్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇస్తుంది. ఎస్విఆర్ విద్యను అభ్యసించిన విశాఖ పట్నం సాగర తీరాన కాంస్య విగ్రహం నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాగర తీరాన ఎస్విఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు విశాఖ నగర పాలిక సంస్థ అంగీకరించింది. విశాఖ సాగర తీరాన ఎస్విఆర్ కాంస్య విగ్రహం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =