తిరిగి బాలీవుడ్ కు నిధి అగర్వాల్

Actress Nidhhi Agerwal, Heroine Nidhhi Agerwal, Ismart Girl Nidhhi Agerwal, Ismart Girl Nidhhi Agerwal Signs For A Bollywood Movie After A Long Gap, Nidhhi Agerwal, Nidhhi Agerwal Bollywood Movie, Nidhhi Agerwal Bollywood Movie Updates, Nidhhi Agerwal Signs For A Bollywood Movie, Nidhhi Agerwal Signs For A Bollywood Movie After A Long Gap, Nidhhi Agerwal Upcoming Movie News, Telugu Filmnagar

సక్సెస్ ఫుల్ “మున్నా మైఖేల్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ టాలీవుడ్ లో “సవ్యసాచి “, Mr మజ్ను “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిధి గుర్తింపు పొందారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. జయం రవి హీరోగా రూపొందుతున్న “భూమి “, శింబు హీరోగా రూపొందుతున్న “ఈశ్వరన్” తమిళ మూవీస్ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

3 సంవత్సరాల తరువాత నిధి ఒక బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారనీ , ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ అయిన తరువాత బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తాననీ నిధి చెప్పారు. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో ప్రావీణ్యం ఉన్న నిధి మాట్లాడుతూ .. నటిగా మారాలనేది తన డ్రీమ్ అనీ , ఏ భాషా చిత్రమైనా నటిగా తాను నిరూపించుకుంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =