“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో నేహా శెట్టి

Akhil Akkineni latest movie, Akhil Akkineni Upcoming Movie Most Eligible Bachelor, Most Eligible Bachelor, Most Eligible Bachelor Movie, Most Eligible Bachelor Movie News, Most Eligible Bachelor Movie Updates, Most Eligible Bachelor Telugu Movie, Neha Shetty Joins Most Eligible Bachelor, Neha Shetty Joins The Cast Of This Akhil Akkineni Starrer, Neha Shetty To Play As Second Female Lead In Akkineni Akhil Starrer Most Eligible Bachelor, Pooja Hegde, Telugu Filmnagar, Tollywood, Tollywood Movie Updates, tollywood movies 2020, Top 5 Akhil Akkineni

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో ఒక కీలక పాత్రకు “మెహబూబా ” మూవీ ఫేమ్ , బెంగుళూర్ బ్యూటీ నేహా శెట్టి ఎంపిక అయ్యారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీటీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ , స్టైలిష్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =