‘స్పీడున్నోడు’ సత్య హిలేరియస్ కామెడీ

This Hilarious Comedy Scene Of Satya From Speedunnodu Movie Is A Must Watch

స్వామి రారా,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,కార్తీకేయ వంటి సినిమాల ద్వారా హాస్య నటుడిగా ‘సత్య’ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ సత్యలో కామెడీ యాంగిల్ నచ్చడంతో ఆ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా సత్యకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయింది. స్వామి రారా సినిమాతో టాలీవుడ్‌కు మంచి కమెడియన్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 50 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. ఇక స్పీడున్నోడు సినిమాలో కూడా సత్య చేసిన కామెడీ మాములుగా ఉండదు. మరి ఆ సినిమాలో సత్య చేసిన కామెడీ సీన్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘స్పీడున్నోడు’. భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. 2012లో కోలీవుడ్‌లో హిట్ అయిన ‘సుందర పాండ్యన్’ అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు సాయి శ్రీనివాస్. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, సత్య, షకలక శంకర్‌ల పోసాని మురళీ కృష్ణ, పృథ్వీ, మధు నందన్, శ్యామల తదితరులు నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =