స్టార్ హీరో సుదీప్ సర్ ప్రైజింగ్ ట్రాన్స్ ఫర్మేషన్

Sudheep Surprising Transformation For His Next

“తాయవ్వ “(1997 ) మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్న సుదీప్ తెలుగు , తమిళ , హిందీ మూవీస్ లో కూడా నటించారు. రెండు దశాబ్దాలకుపైగా యాక్టర్, సింగర్, ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా సుదీప్ కళామతల్లికి సేవలు అందిస్తున్నారు. “ఈగ “, “సైరా నరసింహ రెడ్డి “మూవీస్ తో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సుదీప్ ప్రస్తుతం “ఫాంటమ్ “కన్నడ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షాలిని మంజునాథ్ , జాక్ మంజు నిర్మాతలుగా అనూప్ భండారి దర్శకత్వంలో స్టార్ హీరో సుదీప్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫాంటమ్ “కన్నడ మూవీ తెరకెక్కుతుంది. నీతా అశోక్ కథానాయిక. హైదరాబాద్ , బెంగళూరు లలో షూటింగ్ జరుపుకున్న “ఫాంటమ్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “ఫాంటమ్ ” మూవీ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ను డిసెంబర్ 4వ తేదీ నుండి కేరళ లో మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీ క్లైమాక్స్ కై హీరో సుదీప్ తన బాడీ ని సూపర్ ట్రాన్స్ ఫర్మేషన్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 1 =