పోల్ గేమ్ : అందాల రాశీఖన్నా బెస్ట్ మూవీ ?

Poll Game: Which Of These Would You Think Is The Best Movie Of Raashi Khanna?

ఊహలు గుస గుస లాడే : వారాహి చలన చిత్రం బ్యానర్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య , రాశీఖన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఊహలు గుస గుస లాడే”మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెంగాల్ టైగర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ , తమన్నా , రాశీఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ కామెడీ “బెంగాల్ టైగర్ “మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా తన పాత్ర పరిధి లో చక్కటి నటనను ప్రదర్శించి , తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సుప్రీమ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “సుప్రీమ్”మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా ఒక ఫన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ లా “సుప్రీమ్”మూవీ ని దర్శకుడు అనిల్ తెరకెక్కించారు.

జై లవకుశ :ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “జై లవకుశ “మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా , నివేద థామస్ కథానాయికలు. రాశీఖన్నా తన పాత్ర పరిధి లో చక్కగా పెర్ఫార్మ్ చేసి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు.

తొలిప్రేమ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “తొలిప్రేమ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరోయిన్ రాశీఖన్నా పెర్ఫార్మెన్స్ , వరుణ్ తేజ్ , రాశీఖన్నా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించాయి.

ప్రతిరోజూ పండగే: అల్లు అరవింద్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే “మూవీ ఘనవిజయం సాధించింది. టిక్ టాక్ స్టార్ గా నటించిన రాశీఖన్నా ఏ సందర్భం లో నైనా తనకు అనుకూలంగా మార్చుకునే అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు.

పోల్ గేమ్ : అందాల రాశీఖన్నా బెస్ట్ మూవీ ?

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =