రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేషన్స్

Rashmika Mandanna Fans Creates A Trend Setting Hashtag On Twitter To Celebrate Her Unique Recognition.

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా రష్మిక ఒక అరుదైన రికార్డ్ ను సాధించారు. గూగుల్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయగానే రష్మిక కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ అభిమాన హీరోయిన్ రష్మిక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు అభిమానులు ఆనందం తో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. #NATIONAL CRUSHRASHMIKA హ్యాష్ ట్యాగ్ ను అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రష్మిక అభిమానులు ఒక స్పెషల్ సీడీపీ ని రిలీజ్ చేశారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. పలువురు యంగ్ హీరోల మూవీస్ లో రష్మిక కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twenty =