మాల్దీవుల్లో సమంత అడ్వెంచర్

Actress Samantha Akkineni Participates In A Deep Sea Water Adventure In Maldives

తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోల తో సమంత జంటగా రూపొందిన పలు మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను అలరిస్తున్నారు. సమంత ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందే హారర్ కామెడీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత తన హస్బెండ్ నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ కు , సినీ సెలబ్రిటీస్ విహార యాత్రలకు ఎంపిక చేసుకునే ప్రముఖ పర్యాటక కేంద్రం మాల్దీవులు చేరుకున్నారు. సమంత అక్కడ అండర్ వాటర్ అడ్వెంచర్ కు సిద్ధం అయ్యారు. సమంత ఫస్ట్ టైమ్ స్కూబా డైవింగ్ కు ప్లాన్ చేశారు. “ఇన్ టు ది సీ .. ఐ ఫైనల్లీ డిడ్ ఇట్ “అంటూ స్కూబా డ్రెస్ లో ఉన్న తన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + three =