శ్రీదేవి లా తనయ జాన్వీ కపూర్

Janhvi Kapoor Resembles Her Mother Sridevi In Her Latest Pictures Shared On Social Media.

లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ “ధడక్” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర లో నటించిన “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ” మూవీ విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “రూహి అఫ్జనా “, “దోస్తానా 2 ” మూవీస్ లో జాన్వీ నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ “హెలెన్ ” హిందీ రీమేక్ మూవీ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి చీరలో అందంగా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. 80 , 90 లలో చాలామంది మహిళలు శ్రీదేవి చీరకట్టు ను ఫాలో అయ్యేవారు. ఇప్పుడు జాన్వీ చీర కట్టులో శ్రీదేవిని తలపిస్తున్నారు. జాన్వీ తన కుటుంబ సభ్యులతో దీపావళి పండగ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజున జాన్వీ చీరకట్టుతో అందంగా కనిపించడమే కాకుండా రూపంలో కూడా తన తల్లి శ్రీదేవి లా కనిపించారు. ఆ ఫొటోలను జాన్వీ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =