అఖిల్ అక్కినేని కి జోడీగా రష్మిక ?

Rashmika Mandanna To Pair Up With Akhil Akkineni

యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ ని సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా భారీ బడ్జెట్ తో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ లో అఖిల్ కు జోడీగా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ఎంపిక అయినట్టు సమాచారం. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హీరో శర్వానంద్ కథానాయకుడిగా మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + six =