మాస్ మహారాజ్ రవి తేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా రాజా ది గ్రేట్. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత అప్పటివరకూ హిట్ లేక ప్లాప్స్ తో బాధపడుతున్న రవితేజ చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా తీయగా ఈసినిమా కాస్త ఊరటనిచ్చింది. మంచి హిట్ తెచ్చిపెట్టింది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించగా… రవితేజకు జోడీగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్, కామెడీతో సినిమాను నడిపించాడు అనిల్ రావిపూడి. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీ కోసం. ఈ కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: