#Nani28 కాంబినేషన్ సెట్ – త్వరలో టైటిల్ ప్రకటన

Natural Star Nani To Team Up With Malayalam Actress Nazriya Fahadh For Nani 28

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నాని త‌న 28వ సినిమాతో సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన నేడు వచ్చేసింది. బ్రోచేవారేవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కనుంది. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నే ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా, ఈసినిమా టైటిల్‌ని న‌వంబ‌ర్ 21న అనౌన్స్ చేయ‌నున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా మ‌ల‌యాళ బ్యూటీ న‌ర్జియా ఫ‌హ‌ద్ న‌టించ‌నున్న‌ట్టు తెలిపారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

 

దీనితో పాటు టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ కలిసి ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 8 =