అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “మన్మథుడు ” మూవీ ఘనవిజయం సాధించింది. సొనాలీ బింద్రే , అన్షు కథానాయికలు. “మన్మథుడు ” మూవీ కి స్టోరీ , డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. హీరో నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“మన్మథుడు ” మూవీ ఫస్టాఫ్ లో హీరోనాగార్జున కామెడీ పండించారు. నాగార్జున బాడీ లాంగ్వేజ్ , హావభావాలు , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెకండాఫ్ లో ఫ్రెంచ్ ఎన్ ఆర్ ఐ లవంగం గా బ్రహ్మానందం , బంకు శీను గా సునీల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. దర్శకుడు విజయ్ భాస్కర్ తన దర్శకత్వ ప్రతిభతో టోటల్ మూవీని ప్రేక్షకులను అలరించేలా “మన్మథుడు ” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “మన్మథుడు ” మూవీ కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























