కల నెరవేరింది -సునీల్

Sunil Express His Happiness As He Fulfills His Wish With Color Photo Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించి సునీల్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు. కమెడియన్ గా నటిస్తూనే హీరోగా “అందాల రాముడు” , “మర్యాద రామన్న”, “భీమవరం బుల్లోడు “, “ఉంగరాల రాంబాబు ” వంటి మూవీస్ తో సునీల్ ప్రేక్షకులను అలరించారు. ” అరవింద సమేత వీర రాఘవ “, “చిత్ర లహరి “, “అల వైకుంఠపురములో ..” వంటి మూవీస్ తో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ “కలర్ ఫొటో ” మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కలర్ ఫొటో ” మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సునీల్ మాట్లాడుతూ .. ఈ మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు అందుకున్నాననీ , తెలుగు మూవీస్ లో విలన్ గా నటించాలనే కలతో 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాననీ , ప్రేక్షకులు తన కామెడీ టైమింగ్ కు ఇంప్రెస్ అవడంతో కమెడియన్ గా మారాననీ , విలన్ పాత్రలో నటించాలనే 20 సంవత్సరాల తన కల “కలర్ ఫొటో ” మూవీతో తీరినందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =