అందాల “రాశి “

Actress Raashi Khanna Latest Pictures Shared On Instagram Goes Viral On Social Media

బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్తరాది వారు దక్షిణాది భాషలు నేర్చుకొనడం కష్టం అయినా రాశీఖన్నా ఇష్టం గా తెలుగు , తమిళ భాషలు నేర్చుకొన్నారు. నటిగానే కాకుండా గాయనిగా పలు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. దక్షిణాది మూవీస్ కే రాశీఖన్నా ప్రాధాన్యత ను
ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. అల్ట్రా మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా , ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిగా ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. అందంగా ఉన్న రాశీఖన్నా ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twenty =