మనసుకు నచ్చితే చాలు – అనుష్క

Actress Anushka Shetty Speaks Her Heart Out About Her Passion For Movies

“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “అరుంధతి “, “రుద్రమదేవి “, “భాగమతి “వంటి బ్లాక్ బస్టర్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి “,
“బాహుబలి 2 ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా “నిశ్శబ్ధం ” మూవీ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క సినిమాల గురించి మాట్లాడుతూ .. సినిమా ను వ్యాపార ధృక్కోణం లో ఎప్పుడూ చూడననీ , ఆన్ స్క్రీన్ మ్యాజిక్ , సంతోషాన్ని ప్రతీ క్షణం ఆస్వాదిస్తాననీ , తన సినీ జర్నీ లో ప్లాన్ చేసుకుని సినిమాలలో నటించలేదనీ , లెక్కలు వేసుకుని సినిమాలను ఎంపిక చేసుకోననీ , తన మనసుకు నచ్చితే చాలనీ , డబ్బు , స్టార్ డమ్ ఇవ్వలేని సంతృప్తి , ఆనందాలను సక్సెస్ లతో పొందగలిగాననీ అనుష్క చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =