“ఈశ్వరుడు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Simbu latest Movie Eeshawarudu Movie First Look Poster Is Out.

మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ కె వి దురై బ్యానర్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కథానాయకుడిగా “ఈశ్వరన్”తమిళ మూవీ రూపొందుతుంది. తమిళ వెర్షన్ “ఈశ్వరన్”, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ఈశ్వరుడు ” మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానున్నాయి. “ఈశ్వరన్”తమిళ మూవీ లో నిధి అగర్వాల్ కథానాయిక. “భూమి “తమిళ మూవీ లో నటిస్తున్న నిధి కి 2 వ తమిళ మూవీగా “ఈశ్వరన్” తెరకెక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఈశ్వరన్” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మెడలో పాము తో హీరో శింబు పొలాల నుండి వస్తున్నట్టుగా రూపొందిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో శింబు వరస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 2021 సంవత్సరం సంక్రాంతికి “ఈశ్వరన్” మూవీ రెండు వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తమిళ డబ్బింగ్ వెర్షన్స్ “మన్మథ , “వల్లభ “, “నవాబ్ “మూవీస్ , “ఏ మాయ చేసావె “, “దొంగాట ” మూవీస్ లో అతిథి పాత్రలలో శింబు తెలుగు ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =