రీతూ వర్మ ట్రెడిషినల్ లుక్

Actress Ritu Varma Shares Her Latest Pics In Traditional Attire On Social Media

సక్సెస్ ఫుల్ రొమాంటిక్ కామెడీ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తెలుగు అమ్మాయి రీతూవర్మ “నా రాకుమారుడు”, “ఎవడే సుబ్రమణ్యం ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “పెళ్ళిచూపులు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ హిట్ “వేల ఇల్ల పట్టాధారి 2 “తమిళ మూవీ లో అతిధి పాత్రలో నటించిన రీతూవర్మ తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ రీతూవర్మ ప్రస్తుతం పలు తెలుగు మూవీస్ తో బిజీగా మారారు. “టక్ జగదీష్ “, శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ , “నిన్నిలా నిన్నిలా ” మూవీస్ లో రీతూవర్మ కథానాయికగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా మూవీ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 8, రవితేజ “ఖిలాడి ” మూవీస్ లో కథానాయికగా రీతూవర్మ ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో మోడరన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషినల్ డ్రెస్ తో ఉన్న తన ఫొటోస్ తో రీతూ వర్మ అభిమానులను అలరిస్తున్నారు. రీతూవర్మ ఇప్పుడు దసరా సందర్భంగా చీరకట్టు తో ఉన్న తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =