అక్షర హాసన్ మనసులో మాట

Kamal Haasan Daughter Akshara Haasan Reveals Her Interest To Become A Film Director In An Interview

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ రెండవ తనయ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోదరి అక్షర హాసన్ బాలీవుడ్ మూవీ “షమితాబ్ “తో కెరీర్ ప్రారంభించారు. తమిళ స్టార్ హీరోస్ అజిత్ , విక్రమ్ మూవీస్ లో నటించి అక్షర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్షర ప్రస్తుతం “అగ్ని సిరగుగళ్”, “అచ్చం మదం నానమ్ పయిరప్పు “తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తండ్రి కమల్ హాసన్ సూపర్ స్టార్ , తల్లి సారిక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , సోదరి శృతి హాసన్ స్టార్ హీరోయిన్ ఇలా నట కుటుంబం నుండి వచ్చిన హీరోయిన్ అక్షర ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉందనీ , కానీ మరికొంత సమయం పడుతుందనీ , సరైన సమయంలో ఒక మూవీ ని తెరకెక్కిస్తాననీ , తన మనసులోని మాటను అక్షర వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 9 =