బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నెర్కొండ పార్వై ” మూవీ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై ” తమిళ మూవీ రూపొందుతుంది. హుమా ఖురేషి కథానాయిక కాగా సువర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తో హీరో కార్తికేయ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
![Video thumbnail](https://img.youtube.com/vi/ES0oiiIUNmU/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/B269VDFdz54/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/S8ZuzgrQ794/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/9w9j3p2pDKE/default.jpg)
“వాలిమై “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. చెన్నై లో షూటింగ్ జరుపుకున్న “వాలిమై “మూవీ షూటింగ్ 60 శాతం కంప్లీట్ చేసుకుంది. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన “వాలిమై “మూవీ 7నెలల తరువాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అక్టోబర్ 25 వ తేదీ పునః ప్రారంభం కానుంది. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను క్లైమాక్స్ తో సహా హైదరాబాద్ లో కంప్లీట్ చేయడానికి దర్శకుడు వినోత్ ప్లాన్ చేశారు. వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న అజిత్ 60 వ మూవీ గా రూపొందుతున్న “వాలిమై “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)