తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో వర్కౌట్స్ , గార్డెనింగ్ , ఫొటో షూట్స్ ఫొటోలు షేర్ చేసి సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 “వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత , దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో
తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోడరన్ డ్రెస్ , ట్రెడిషినల్ డ్రెస్ ఏ డ్రెస్ లో నైనా అందంగా కనిపించడం సమంత ప్రత్యేకత. సోషల్ మీడియా లో తన అందమైన ఫొటోస్ షేర్ చేసి సమంత అభిమానుల హృదయాలను దోచుకుంటున్నారు. సమంత తన లేటెస్ట్ ఫొటో షూట్ లోని హ్యాండ్ ఎంబ్రాయిడరీ బొటానికల్ జంప్ సూట్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: