ఇటలీ లో “రంగ్ దే !”

Rang De Movie Team Plans To Head To Italy For Movie Shooting

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెలకిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా “రంగ్ దే ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

6నెలల తరువాత “రంగ్ దే ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో కొవిడ్ -19 జాగ్రత్తలతో పునః ప్రారంభం అయ్యింది. ఈ మూవీ కి సంబంధించి ఒక షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ ఇటలీ లో ప్లాన్ చేసింది. కరోనా నేపథ్యంలో విదేశాలలో షూటింగ్ జరపడం కష్టం కనుక ఆ షెడ్యూల్ ను హైద్రాబాద్ లోనే జరపాలనుకున్నారు. ఇప్పుడు కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్న తరుణంలో కొంత రిస్క్ తీసుకుని ఇటలీ లో షూటింగ్ జరపాలని నిర్ణయించారు. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు 2 సాంగ్స్ కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఈ నెలాఖరులో చిత్ర యూనిట్ ఇటలీ కి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 17 =