కియారా అద్వానీ బ్లాక్ &వైట్ ఫొటో

Actress Kiara Advani Shares Her Black and White Picture On Instagram

బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ ” అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ లో కియారా కథానాయికగా నటించారు. “కబీర్ సింగ్ ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం తో కియారా హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కియారా కథానాయిక గా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన “షేర్ షా ” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “భూల్ భులయ్యా2 ” మూవీ చిత్రీకరణ దశలో ఉంది. టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్స్ ను కియారా అంగీకరించడం లేదు. కియారా ప్రస్తుతం “ఇందూ కి జవానీ ” మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ లో కియారా మాట్లాడుతూ .. “ఇందూ కి జవానీ ” మూవీ క్రాకింగ్ ఎంటర్ టైనర్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న కియారా తన తాజా ఫొటో షూట్ లోని బ్లాక్ &వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందంగా ఉన్న ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − one =