సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. “చిత్రలహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠ పురములో ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నివేత ప్రేక్షుకులను అలరించారు. నివేత నటించిన యాక్షన్ థిల్లర్ “RED “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత టాలీవుడ్ లో పలు మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో నివేత ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా రూపొందుతున్న కామెడీ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. దేవా కట్టా , సాయితేజ కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ లో నివేత కథానాయిక గా ఎంపిక అయ్యారు. నివేత తన గిటార్ స్కిల్స్ వీడియో ను అమెచ్యూర్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నో మేకప్ లుక్ లో గిటార్ ప్లే చేస్తున్న నివేత వీడియో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: