అమ్మతో యాంకర్ అనసూయ

Jabardasth Anchor Anasuya Sends Out Birthday Wishes To Her Mother Through Social Media

టాలెంటెడ్ యాంకర్ అనసూయ తన అందం , అభినయం తో ప్రేక్షకులనుఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. నటన కు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని మూవీస్ లో నటిస్తున్నారు. “సోగ్గాడే చిన్ని నాయనా “, “క్షణం “, “రంగస్థలం “, “యాత్ర “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అనసూయ ప్రేక్షకులను అలరించారు. “క్షణం “, “రంగస్థలం ” వంటి మూవీస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అనసూయ ప్రస్తుతం “పుష్ప “, “ఆచార్య “, “రంగమార్తాండ ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అనసూయ ఇప్పుడు తన మదర్ అనూరాధ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐ లవ్ యు అమ్మా , నువ్వు ఆరోగ్యంగా ఉండాలనీ , నీకు మనశ్శాంతి ఉండాలనీ నీ పుట్టిన రోజున భగవంతుడిని ప్రార్థిస్తున్నా, హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ తన మదర్ తో కలసి ఉన్న తన ఫొటోను అనసూయ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ను చూసిన వారు అనసూయకు అమ్మ లా లేదు అక్కలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =