బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా పూజాహెగ్డే కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధే శ్యామ్ “, అఖిల్ హీరోగా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న పూజాహెగ్డే రెండు బాలీవుడ్ బిగ్ మూవీస్ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోల తో పాటు యంగ్ హీరోల తో నటిస్తూ పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై పూజాహెగ్డే ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజ హెగ్డే ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే తన వర్కౌట్ , యోగా వీడియోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. పూజాహెగ్డే ఇప్పుడు దీర్ఘాలోచనతో ఉన్న తన బ్లాక్ &వైట్ ఫొటో ను మాన్ సూన్ మ్యూజింగ్స్ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అందమైన ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: