హీరో నితిన్ “దిల్ ఖుషి “

Actor Nithiin Attributes His Next Movie Title To Power Star Pawan Kalyan

యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం “భీష్మ ” మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న “రంగ్ దే “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా రూపొందిన “ఖుషి “మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ “జయం “మూవీ తరువాత నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన “దిల్ ” మూవీ ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా “ఖుషి “, “దిల్ ” మూవీస్ టైటిల్స్ కలిపి “దిల్ ఖుషి ” టైటిల్ తో ఒక మూవీ ని హీరో నితిన్ అనౌన్స్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని నితిన్ ఈ విధంగా తెలుపుకుంటున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =