చిరు నవ్వులతో మహేష్ బాబు , సితార

Cute Picture of Superstar Mahesh Babu & Sitara

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు కు తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్న విషయం తెలిసిందే. సితార తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో వీడియోస్ రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు . కుటుంబానికి అధిక ప్రాధాన్యత నిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తనయ 6వ బర్త్ డే సందర్భంగా తన సర్వస్వం నువ్వే ననీ , హ్యాపీ బర్త్ డే , ఐ లవ్ యు సితా పాప అంటూ సితార తో చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటో ను మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ లో షేర్ చేశారు. సితార మదర్ నమ్రత తమ బేబీ 6 వ బర్త్ డే కు శుభాకాంక్షలు తెలుపుతూ , ప్రతీ క్షణం తనను సంతోషంగా ఉంచుతున్నావనీ, ఐ లవ్ యు సో మచ్ అంటూ కొన్ని ఫొటోస్ ను నమ్రత
ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =