బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే తెలుగు , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే వర్కౌట్స్ , యోగా లతో తన ఫిట్ నెస్ ను మరింత పెంపొందించుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన యోగా వీడియోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
https://www.instagram.com/p/CEZfd3On2xK/?igshid=1ika8qtul6aqd
కష్టతరమైన యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే ఇప్పుడు తన అంతర్గత ఆనందానికి డాల్ఫిన్ భంగిమను ట్రై చేశానని ,ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో చూసి అభిమానులు స్టన్ అయ్యారు. పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో 11. 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. పలువీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే తన ఫాలోవర్స్ ను ఇన్ స్పైర్ చేస్తున్నారు. తన ట్రైనర్ సహాయంతో పూజాహెగ్డే యోగాసనాలు ట్రై చేస్తున్నారు. సుమారు 5 నెలలుగా ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: