మరో తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్

Versatile Actress Taapsee Pannu Gives Green Once Again For A Tamil Movie

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “హసీన్ దిల్ రుబా “, “శభాష్ మిథు ” మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. తాప్సీ ఇప్పుడు దక్షిణాది మూవీస్ పై ఫోకస్ పెట్టారు. జయం రవి హీరోగా రూపొందుతున్న “జనగణమన ” మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన తాప్సీ మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఉమెన్ సెంట్రిక్ తమిళ ఫిల్మ్ రూపొందనుంది. సీనియర్ నటుడు , దర్శకుడు సుందర్ రాజన్ తనయుడు దీపక్ సుందర్ రాజన్ ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ లో హీరో , విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు తక్కువ టీమ్ మెంబర్స్ తో సెప్టెంబర్ నెలలో జైపూర్ లో ఈ మూవీ చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =