అఖిల్ అక్కినేని న్యూ లుక్

Akhil Akkineni Woos Audience With His New Look In Most Eligible Bachelor Movie.

హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ ని 2021 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ విజయం పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పర్ ఫెక్ట్ బాడీ , యాక్షన్ హీరో లుక్, కొత్త మేకోవర్, కొత్త లుక్ తో అఖిల్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. అఖిల్ న్యూ లుక్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. మొదటి సినిమా లోనే సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరించిన అఖిల్ ఇప్పుడు మరింత బెస్ట్ వెర్షన్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.