కమల్ హాసన్ న్యూ లుక్

Kamal Haasan New Look From Bharateeyudu 2 Movie Attracts Netizens Attention

బాలనటుడిగా కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ పలు సూపర్ హిట్ మూవీస్ తో 6దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ , బెంగాలీ భాషలలో సుమారు 220 మూవీస్ లో నటించిన కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా 4 నేషనల్ , 3 నంది , 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. యాక్టర్ , సింగర్ , రైటర్ , నిర్మాత , దర్శకుడు గా సినీ కళామ తల్లి కి చేసిన సేవలకు కమల్ హాసన్ ను
“పద్మశ్రీ “, “పద్మ భూషణ్ ” పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందిన “ఇండియన్ “(భారతీయుడు ) తమిళ మూవీ ఘనవిజయం సాధించింది.దాదాపు 25 సంవత్సరాల తరువాత ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న :ఇండియన్ 2 “మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. లాక్ డౌన్ సమయం లో కమల్ హాసన్ ఒక న్యూ లుక్ ను ట్రై చేశారు. గుబురు గడ్డం , మీసాలతో ఉన్న కమల్ హాసన్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళ నాడు పాలిటిక్స్ లో కమల్ హాసన్ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =