స్టార్ హీరో మమ్ముట్టి వర్కౌట్ సెల్ఫీ

Malayalam Super Star Mammootty Workout Selfie Goes Viral On Internet.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో సుమారు 400 మూవీస్ లో నటించి ,4దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం తో పాటు బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ , 12 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మమ్ముట్టి అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ “యాత్ర ” మూవీ లో వై ఎస్ ఆర్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా లాక్ డౌన్ సమయం లో 150 రోజులపాటు ఇంటికే పరిమితం అయిన మమ్ముట్టి బర్డ్స్ ఫొటోస్ తీస్తూ , వర్కౌట్స్ తో టైమ్ స్పెండ్ చేశారు. వర్క్ ఎట్ హోమ్ , వర్క్ ఫ్రమ్ హోమ్, హోమ్ వర్క్ , నో అదర్ వర్క్ , సో వర్కౌట్ అంటూ తన వర్కౌట్ సెల్ఫీ ని మమ్ముట్టి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మమ్ముట్టి ప్రస్తుతం 3 మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =