షూటింగ్ కి రెడీ -పూజాహెగ్డే

Actress Pooja Hegde Says Yes To Movie Shooting

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “DJ”, అరవింద సమేత వీర రాఘవ “, “మహర్షి “, “గద్దలకొండ గణేష్ “, “అల .. వైకుంఠపురములో .. ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు. “హౌస్ ఫుల్ 4” బాలీవుడ్ మూవీ ఘనవిజయం సాధించడంతో పూజాహెగ్డే బాలీవుడ్ లో రెండు పెద్ద మూవీ ఆఫర్స్ అందుకున్నారు. స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం “రాధే శ్యామ్”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , యోగా , కుకింగ్ వంటి వాటితో టైమ్ స్పెండ్ చేస్తూ షూటింగ్స్
ప్రారంభానికై ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత చిన్న సినిమాల షూటింగ్ ప్రారంభం అయినా పెద్ద సినిమాలు ప్రారంభం కాలేదు. తగు జాగ్రత్తలలో సెప్టెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొనడానికి తాను సిద్ధం అని పూజాహెగ్డే చెప్పినట్టు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eighteen =