#Prabhas 21 ” మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?

Actress Nivetha Thomas To Play A Pivotal Role In Prabhas 21.

తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నివేద థామస్ , సూపర్ హిట్ “జెంటిల్ మన్ ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “నిన్నుకోరి “, “జై లవకుశ “, “118 “, “బ్రోచేవారెవరురా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేద హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V”  మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. నివేద ప్రస్తుతం “వకీల్ సాబ్ ” మూవీ తోపాటు మరో రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ #Prabhas 21 ” రూపొందనుందని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కథానాయిక. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై నివేద ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సంక్రాంతి కి రిలీజ్ అయిన రజనీకాంత్ మూవీ “దర్బార్ “లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నివేద ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =