అలా ప్రభాస్ 22 అప్ డేట్ వచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యంలేదు. ప్రభాస్ హీరోగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ‘చెడుపై మంచి సాధించే విజయం’ అనేది సినిమా ఇతివృత్తం. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇది మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుందన్న విషయం అర్థమైంది. పోస్టర్‌లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక కొత్త సినిమా వచ్చిందంటే రూమర్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి కదా. అందులో ప్రభాస్ సినిమా అంటే ఇంకెలా ఉంటుంది. సినిమా పోస్టర్ వచ్చిందో లేదో అప్పుడే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరంటూ వార్తలు మొదలయ్యాయి. మరి ఈ సినిమాలో ప్రభాస్ కు సరైన జోడి ఎవరని మీరనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”47727″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























