“రాక్షసుడు ” మూవీ కి సీక్వెల్ ?

Bellamkonda Sai Sreenivas Blockbuster Crime Thriller Rakshasudu Movie Sequel To Come Soon

సక్సెస్ ఫుల్ “రైడ్ ” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో A స్టూడియో బ్యానర్ పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ “రాక్షసుడు ” మూవీ ఘనవిజయం సాధించింది. తమిళ సూపర్ హిట్ మూవీ “రాక్షసన్ ” కు తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. మాస్ హీరో సాయి శ్రీనివాస్ “రాక్షసుడు ” మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాక్షసుడు ” మూవీ కి సీక్వెల్ “రాక్షసుడు2 ” మూవీ రూపొందనుందని సమాచారం. “రాక్షసుడు ” మూవీ కి కొనసాగింపుగా ఈ సీక్వెల్ కు దర్శకుడు రమేష్ వర్మ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని, “రాక్షసుడు ” మూవీ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సీక్వెల్ నిర్మించనున్నట్టు, “రాక్షసుడు ” మూవీలో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లో నటించనున్నట్టు సమాచారం. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం “అల్లుడు అదుర్స్ ” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =