మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?

Tollywood Actor Nikhil and Lavanya Tripathi To Pair Up For The Second Time After Arjun Suravaram

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా “18 పేజెస్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. “18 పేజెస్ ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ డిఫరెంట్ రోల్ లో నటించనున్న ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. టి ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ , లావణ్య జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున్ సురవరం”మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నిఖిల్ , లావణ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ పెయిర్ గా నిలిచారు. మరోసారి జంటగా “18 పేజెస్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ తో పాటు హీరో నిఖిల్ సూపర్ హిట్ కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seventeen =