సక్సెస్ ఫుల్ “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమన్నా హీరోయిన్ గా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమన్నా ప్రస్తుతం “సీటీ మార్ “, బోలె చుడియన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ “ది నవంబర్స్ స్టోరీ ” తమిళ వెబ్ సిరీస్ తో తమన్నా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లో ఎంటర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతి రోజూ వర్కౌట్స్ చేస్తూ తమన్నా మంచి ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్నారు. యోగా తోపాటు వర్కౌట్స్ చేస్తూ తమన్నా ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియా లో తన వర్కౌట్స్ ఫొటోలు , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా తమన్నా యోగా లో హార్ట్ చక్ర (హృదయముద్ర) చేస్తున్న ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. లాక్ డౌన్ సమయాన్ని తమన్నా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































