నాగశౌర్యకు జోడీగా “రొమాంటిక్ “భామ

Naga Shaurya To Act With Romantic Movie Heroine?

మోడల్ . సింగర్ , యాక్ట్రెస్, యూట్యూబర్ కేతిక శర్మ డబ్ మాష్ వీడియో క్లిప్పింగ్స్ లో ఇంటర్ నెట్ లో పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న కేతిక ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా లోని ఇతర ఎకౌంట్స్ లో కేతిక కు అధిక ఫాలోయింగ్ ఉంది. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన “రొమాంటిక్ ” మూవీ తో కేతిక టాలీవుడ్ లో ప్రవేశించారు. కేతిక ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఈ మూవీ లో నాగశౌర్య కు జోడీ గా కేతిక శర్మ ఎంపిక అయ్యారు. ఆగస్ట్ నెలలో షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో కేతిక జాయిన్ కానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.