“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” పలు భాషలలో రీమేక్ !

Actor Naveen Polisetty Spy Thriller Movie Agent Sai Srinivasa Athreya Gets Remade In To Multiple Languages

స్వధర్మ్ ఎంటర్ టైన్ బ్యానర్ పై స్వరూప్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ 2019 సంవత్సరం జూన్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిన్నచిత్రం గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొంది రికార్డ్ కలెక్షన్స్ తో భారీ చిత్రం గా నిలిచింది. నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ పలు భాషలలో రీమేక్ కానుందని సమాచారం. తమిళ, మలయాళ , హిందీ భాషలలో రీమేక్ కానుంది. జపనీస్ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “చిచ్చోరే ” మూవీ తో నవీన్ పోలిశెట్టి బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “మహానటి “ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ డ్రామా “జాతిరత్నాలు ” మూవీ లో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nineteen =