Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

      Nani Reveals Sammakka Was Considered as an Alternative Title for The Paradise

      ది ప్యారడైజ్ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్ సమ్మక్క – నాని

    • న్యూస్
  • రివ్యూస్
    • epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘ప్రభాస్20’ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!

‘ప్రభాస్20’ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!

By
TFN Admin
-
July 10, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Much Awaited Prabhas20 First Look Unveiled

    ఎప్పుడైతే ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రభాస్20 టీమ్ చెప్పారో ఆ రోజు నుండే అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు జులై 10.. 10 గంటలు అవుతుందా… ఎప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దామా అనిఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇక ఎప్పటినుండో అనుకున్నట్టే ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    నిజానికి ఈ సినిమాకు మొదట జాను అనుకున్నారు కానీ అది వేరే సినిమాకు వెళ్లడంతో ‘రాధే శ్యామ్’, ‘ ఓ డియర్’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఇక ఫైనల్ గా ఈ రెండు టైటిల్స్ లోనే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఇక లుక్ విషయానికొస్తే ప్రభాస్, పూజ హెగ్డే లుక్ ఆకట్టుకుంటుంది.

     

    View this post on Instagram

     

    This is for you, my fans! Hope you like it😉 #Prabhas20FirstLook #RadheShyam @director_radhaa @uvcreationsofficial @tseriesfilms #GopiKrishnaFilms #KrishnamRaju @bhushankumar #VamsiReddy @uppalapatipramod @praseedhauppalapati #AAFilms @radheshyamfilm

    A post shared by Prabhas (@actorprabhas) on Jul 9, 2020 at 9:30pm PDT

    ఇక ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అప్డేట్ నే ప్రభాస్ ఫ్యాన్స్ టాప్ ట్రెండింగ్ లోకి తీసుకెళ్లారు. మరి ఫస్ట్ లుక్, టైటిల్ ను ఏ రేంజ్ లో ట్రెండ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి.

    ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.

    Video thumbnail
    Mirchi Idedo Bagunde Mari Song - Anushka Shetty, Richa Gangopadhyay, DSP
    01:27
    Video thumbnail
    Devi Sri Prasad Live Performance - Mirchi Audio Launch - Prabhas, Anushka Shetty, Richa
    11:49
    Video thumbnail
    Anushka tells how she lifted Prabhas - Mirchi Interview - Richa Gangopadhyay
    01:36
    Video thumbnail
    Mirchi Full Songs (Lyrics) | Yahoo Yahoon Song | Anushka Shetty | Richa | DSP
    04:50

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమూవీ ఫీచర్ ఆర్టికల్: “అన్నమయ్య “
      Next article5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
      TFN Admin

      తాజా వార్తలు

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      September 19, 2026
      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      September 19, 2026
      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

      September 19, 2026
      Nani Reveals Sammakka Was Considered as an Alternative Title for The Paradise

      ది ప్యారడైజ్ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్ సమ్మక్క – నాని

      September 18, 2026
      Mythri Movies Acquires Nizam Rights for The Paradise

      ది ప్యారడైజ్ నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రి మూవీస్

      September 18, 2026

      తప్పక చదవండి

      M.S. Subbulakshmi Biopic Launched Grandly

      ఘనంగా ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

      Mythri Movies Acquires Nizam Rights for The Paradise

      ది ప్యారడైజ్ నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రి మూవీస్

      New Poster Featuring Nani and Kayadu Lohar from The Paradise Is Out

      ది ప్యారడైజ్ నుండి నాని – కయాదు లోహార్ పోస్టర్ రిలీజ్

      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      Nani Reveals Sammakka Was Considered as an Alternative Title for The Paradise

      ది ప్యారడైజ్ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్ సమ్మక్క – నాని

      Kaagitham Padavalu Is a Film Made with Great Passion says Vishwak Sen

      కాగితం పడవలు చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా – విశ్వక్ సేన్

      EDITOR PICKS

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      September 19, 2026
      Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

      ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

      September 19, 2026
      Sigma Trailer Grabs Attention

      ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

      September 19, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28413
      • సినిమా వార్తలు27983
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్385
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు164
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)