“రాధే శ్యామ్ ” మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?

Airtel Girl Sasha Chhetri To Play A Pivotal Role In Prabhas Latest Movie Radhe Shyam

“కట్టీ బట్టీ ” బాలీవుడ్ మూవీ లో చిన్న పాత్రలో నటించిన సాషా ఎయిర్ టెల్ యాడ్ లో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. కాన్ఫిడెంట్ తో , స్టైలిష్ గా ఉండే సాషా “ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సాషా ఇప్పుడు ప్రభాస్ మూవీ  ” రాధే శ్యామ్ ” కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ”రాధే శ్యామ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ సాషా , ప్రభాస్ చెల్లెలి పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం. చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. స్టైలిష్ మూవీ “సాహో” తరువాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధే శ్యామ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =