సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “మగధీర “, “రచ్చ “, “నాయక్ “, “ఎవడు “, “ధృవ ” , రంగస్థలం ” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షక , అభిమానులను అలరించారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ “ఖైదీ నెం 150”, “సైరా నరసింహా రెడ్డి ” మూవీస్ ను నిర్మించారు. ప్రస్తుతం “ఆచార్య ” మూవీ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you so very Much @AlwaysRamCharan Anna 🙏 From the beginning till today, mee unconditional love & support ki I’m forever grateful Anna 🙏😇 😊 pic.twitter.com/BLem9tLOth
— Jani Master (@AlwaysJani) July 2, 2020




పలు సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బర్త్ డే (జులై 2) సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు అందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో లో రామ్ చరణ్ లుక్ ప్రేక్షక , అభిమానులను షాక్ కు గురిచేసింది. పెరిగిన జుట్టు , గడ్డం తో “రంగస్థలం” మూవీ లుక్ ను రామ్ చరణ్ గుర్తుకు తెచ్చారు. రామ్ చరణ్ హీరోగా నటించిన పలు మూవీస్ లో సూపర్ హిట్ సాంగ్స్ కు జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: