“దృశ్యం 2” మూవీ అప్ డేట్

Drushyam 2 Movie Team Release An Interesting Update

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడు గా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ “దృశ్యం ” మలయాళ మూవీ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తెలుగు , తమిళ , హిందీ , సింహళ భాషలలో “దృశ్యం ” మూవీ రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైనీస్ భాష లో రీమేక్ అయిన తొలి భారతీయ మూవీ గా “దృశ్యం ” రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు “దృశ్యం ” మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. హీరో మోహన్ లాల్ బర్త్ డే రోజున “దృశ్యం 2” మూవీ అనౌన్స్ అయింది. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ఈ సీక్వెల్ మూవీ కి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తుండగా, ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. “దృశ్యం 2” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 17 వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − thirteen =