దర్శకుడు రాజమౌళి పై తమన్నా ప్రశంసలు

Actress Tamannaah Is All Praises For Tollywood Ace Director SS Rajamouli

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెలుగు , తమిళ భాషలలో రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ “బాహుబలి “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి , ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ దర్శకుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

లేటెస్ట్ ఇంటర్వ్యూ లో స్టార్ హీరోయిన్ తమన్నా , దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు కురిపించి , ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా మూవీ “బాహుబలి”లో తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని , దర్శకుడు రాజమౌళి తన మూవీస్ లో తాను అనుకున్న పాత్రకు ఎవరైతే సూట్ అవుతారో వారినే ఎంపిక చేస్తారని , ఆయన ఫోన్ చేశారంటే ఆ పాత్ర కు వారిని ఎంపిక చేసినట్టే అని చెప్పారు . తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న “సిటీమార్ “, “బోలే చుడియాన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here